26 minutes
Some articles contain affiliate links (marked with an asterisk *). If you click on these links and purchase products, we will receive a small commission at no extra cost to you. Your support helps to keep this site running and to continue creating useful content. Thank you for your support!
There are always two sides to a coin. At the same time, life will also have two sides. Not everyone will establish the same in stories. But, here in Athadu Manishi, writer Addepalli Prabhu establishes the same with a heart-touching emotional story. Vamsy added this story to his Vamsy ki Nachina Kathalu. నాణానికి రెండు వైపుల ఉన్నట్టు గా నే జీవితానికి కూడా రెండు పార్శ్యాలు ఉంటాయి. కానీ ఆ విషయాన్ని ఆవిష్కరించడం లో అందరూ విఫలమవుతారు. ఆ సందేశం తో ఒక అదృష్టవంతుడి కష్టాలను మనకు చెప్తూ జీవితం గురించి ఒక హృద్యమైన మానవతా తత్వాన్ని బోధించిన కథ 'అతడు మనిషి.' అద్దేపల్లి ప్రభు రాసిన ఈ కథ వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి.