14 minutes
Some articles contain affiliate links (marked with an asterisk *). If you click on these links and purchase products, we will receive a small commission at no extra cost to you. Your support helps to keep this site running and to continue creating useful content. Thank you for your support!
Cheekati Puvvu Death is inevitable and we all feel bad about it. When someone close to us passes away, we spare a minute to think about them but when someone completely unknown passes away and if we get into a situation to deal with it, along with a prostitute, it is an interesting situation. The author has penned an interesting story around the situation and Vamsy added it to his 'Vamsy ki Nachina Kathalu.' చీకటి పువ్వు. ఇదొక ప్రత్యేకమైన కథ. సాధారణం గా ఎవరైనా తెలిసిన వాళ్ళు పోతే, ఎంతో బాధ పడతాము. అలాంటిది మనకి అసలు సంబంధం లేని వారు పోయి, మనకి అసంబంధం గా మనం ఒక సందర్భం లోచిక్కుకున్నప్పుడు జరిగే పరిణామాలు భలే గమ్మత్తు గా ఉంటాయి. అదొక్కటే కాదు, వేశ్య కి చీకటి పువ్వు అనేపద ప్రయోగం చేసి ఒక అందమైన కథ ని రూపొందించిన పి ఎస్ నారాయణ గారి ఈ కథ మానవ సంబంధాలచుట్టూ తిరుగుతుంది. సహజత్వం గా ఉన్న ఈ కథ వంశీ గారి కి నచ్చిన దాన్లో ఒకటి.