12 minutes
Some articles contain affiliate links (marked with an asterisk *). If you click on these links and purchase products, we will receive a small commission at no extra cost to you. Your support helps to keep this site running and to continue creating useful content. Thank you for your support!
Character-oriented stories are always fun while reading. These stories always carry an interesting point that goes well with the characterization of the main leads. The heart-touching story Praptham, written by Nidadavolu Malathi is one of Vamsy's favorites. పాత్రల తో గారడీ చేస్తూ ఒక తత్వాన్ని బోధించే కథలు బయటకు రావడం అంత మామూలు విషయం కాదు. అటువంటి ఒక కథే ఈ 'ప్రాప్తం'. నిడదవోలు మాలతి రాసిన ఈ కథ లో జీవితం గురించి జీవిత పరమార్థం గురించి చక్కగా వర్ణించడం జరుగుతుంది. ఈ కథ హార్ట్ టచింగ్ గా ఉంది అంటారు వంశీ. ఇది కూడా వంశీ కి నచ్చిన కథలు సంకలనం లో ఒకటి.