Vamsy
Navvina Danya Raasi - Vamsy ki nachina ...
Cover
Unabridged
29 minutes
Some articles contain affiliate links (marked with an asterisk *). If you click on these links and purchase products, we will receive a small commission at no extra cost to you. Your support helps to keep this site running and to continue creating useful content. Thank you for your support!
Danya Rasi, written by Venu grabs our attention with its quirky title. The way he narrated a love story in a unique format helps the story in engaging the readers right away. The story is ageless and remains fresh even today. Thus, it is one of the favorites of Vamsi. కథ టైటిల్ తో నే రచయిత ఈ కథ మీద ఎంతగానో ఆసక్తి ని తీసుకొని వచ్చాడు. చక్కని ప్రేమ కథ ని సాధారణం గా అందరూ చెప్పే శైలి లో కాకుండా అందులో మంచి భావుకత ని జోడించి ఉత్కంఠభరితంగా సాగేలా చేశారు రచయిత వేణు. కథ లో ని కొత్తదనం ఇంకా అలానే ఉంటుంది. వేణు రాసిన నవ్విన ధాన్యరాశి వంశీ గారికి ఎంతగానో నచ్చిన కథల్లో ఒకటి. ఈ కథ కూడా వంశీ కి నచ్చిన కథలు సంకలనం లో ఒకటి.
Lismio