26 minutes
Some articles contain affiliate links (marked with an asterisk *). If you click on these links and purchase products, we will receive a small commission at no extra cost to you. Your support helps to keep this site running and to continue creating useful content. Thank you for your support!
Nature is the best of all creations that God has made. There is a life in Nature and it surprises us from time to time. Moon is one of the biggest fascinations. There is a special feeling when we talk about the moon. Many writers expressed their love for it in different ways. Chandrudu Geesina Bommalu is also a special story by Bhagavatham that Vamshi added to his favorites. ప్రకృతి ఎంతో సౌందర్యం గా ఉంటుంది. ఆ ప్రకృతి లో అన్నీ అందం గా ఉంటాయి కొందరికి. మరీ ముఖ్యం గా చంద్రుడు అంటే మక్కువ ఉన్నవారు చాలా మందే ఉంటారు. ఆకాశం లో చంద్రుణ్ణి చూస్తూ హాయిగా గడిపే క్షణం మధురం గా ఉంటాయంటారు ఆ అనుభూతి ని పొందిన వారు. అలంటి భావుకతను అడ్డం పట్టే కవిత గానం లాంటిది ఈ కథ 'చంద్రుడు గీసిన బొమ్మలు' అంటారు వంశీ. భాగవతం రాసిన ఈ కథ వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి.