Vamsy
Nannante - Vamsy ki nachina Kadhalu-2
Cover
Unabridged
13 minutes
Some articles contain affiliate links (marked with an asterisk *). If you click on these links and purchase products, we will receive a small commission at no extra cost to you. Your support helps to keep this site running and to continue creating useful content. Thank you for your support!
Not everyone will be lucky to taste the love of both mother and father. The world always glorifies motherhood and gives less importance to fathers. The story Nannante has got a lot of interesting elements that will move everyone emotionally. తల్లి తండ్రులు ఇద్దరూ బిడ్డల దృష్టి లో సమానమే.అయితే ఒక్కో సారి తల్లి ప్రేమ దక్కిన వాళ్ళకి తండ్రి ప్రేమ దొరకదు. తండ్రి ప్రేమ దక్కిన వాళ్లకి తల్లి ప్రేమ దొరకదు. ఎప్పుడూ కూడా తల్లిని గొప్పగా చూపినంత గా ఈ సృష్టి లో తండ్రి ని పొగిడిన దాఖలాలు లేవు. అటువంటి అంశం మీద తండ్రి గురించి, తండ్రి ప్రేమ గురించి గొప్పగా చూపెట్టిన కథ ఈ 'నాన్నంటే'. ఏ ఎస్ జగన్నాథ శర్మ రాసిన ఈ కథ కూడా వంశీ కి నచ్చిన కథలు సంకలనంలో ఒకటి.
Lismio