2 hours 59 minutes
Some articles contain affiliate links (marked with an asterisk *). If you click on these links and purchase products, we will receive a small commission at no extra cost to you. Your support helps to keep this site running and to continue creating useful content. Thank you for your support!
George Reddy (15 January 1947 – 14 April 1972) was an Indian revolutionary, social activist, community leader, college leader, a research student in physics at Osmania University, Hyderabad. He is mostly known for his helping nature, and his huge enthusiasm for nuclear physics made him get his gold medal. He was a university student, remembered now primarily for his promotion of Marxist ideas and his opposition to social discrimination and economic inequality Reddy was killed in an attack at his college campus on 14 April 1972. A Telugu film titled George Reddy was released in 2019 కేవలం పాతిక సంవత్సరాలు మాత్రమే జీవించి, ఎప్పుడో నలబై ఏడేళ్ల క్రితమే హత్యకు గురైన జార్జి రెడ్డి పేరు వినగానే ఒక పోరాట స్పూర్తి, ఉద్వేగం గుండెల్లో వెల్లివిరుస్తాయి. ఉస్మానియా కేంద్రంగా జార్జి, అతని స్నేహితులు సాగించిన పోరాటం తెలుగునాట విప్లవ ప్రజాస్వామిక ఉద్యమాలకు కొత్త ఊపిరులూదింది. సునిశితమైన మేధ, సమాజాన్ని మార్చాలన్న తపన, ఆర్ధ్రమైన హృదయం, అంతులేని సాహసం వీటన్నింటి కలబోత అయిన జార్జి రెడ్డి విలక్షణ వ్యక్తిత్వాన్ని పాఠకుల ముందు ఆవిష్కరించే ప్రయత్నమే ఈ పుస్తకం.