Tenneti Suri
Rendava Samputam
Cover
Unabridged
7 hours 20 minutes
Some articles contain affiliate links (marked with an asterisk *). If you click on these links and purchase products, we will receive a small commission at no extra cost to you. Your support helps to keep this site running and to continue creating useful content. Thank you for your support!
'తెలుగు యువకుల హృదయాలలో కమ్యూనిస్టు విప్లవభావాల గాలులు , ఆత్మాశ్రయమైన భావకవిత్వంపై తిరుగుబాటు గాలులు వీస్తున్న 1930, 1940 దశకాలలో ముందుకు దూసుకువచ్చిన తొలి విడత ' అభ్యుదయ కవులలో ' 'తెన్నేటి సూరి' ఒకరు. సూరి సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడు. పేదరికంతో సహా మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలు ఎదుర్కొనే అన్ని రకాల జీవిత సమస్యలను ఎదుర్కొన్నాడు. తెన్నేటి సూరి రాసిన చాలా రచనలను ఈ పుస్తకంలో సేకరించాము.'
Lismio